హెచ్ పి వి, టీకా -మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం..

సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో హెచ్. పి. వి, టీకా కార్యక్రమాన్నిప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లాలో ఉన్న 10147 మంది 14 సంవత్సరాల బాలికలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకొనే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కలిగించి ప్రతి ఒక్క బాలిక...