హెచ్.ఎం.నరేంద్ర కుమార్ కు సతీవియోగం ఎమ్మెల్యే మురళి నాయక్ ఘన నివాళి

హెచ్.ఎం.నరేంద్ర కుమార్ కు సతీవియోగంఎమ్మెల్యే మురళి నాయక్ ఘన నివాళి..ప్రజావాణి,నెల్లికుదురు:మండల కేంద్రం నెల్లికుదురు కు చెందిన పార్వతమ్మ గూడెం యుపిఎస్ హెచ్ఎం హెచ్చు నరేంద్ర కుమార్ సతీమణి అలివేలు గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. అలివేలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటు ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అలివేలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.*అలివేలు కన్నుమూత కాంగ్రెస్కు తీరని లోటు: ఎమ్మెల్యే*అలివేరు కన్నుమూత సమాచారం తెలుసుకున్న...