హృదయాలను హత్తుకున్న అన్నదానం <br>

హృదయాలను హత్తుకున్న అన్నదానం.. సుందిల్ల గ్రామ శివాలయ అర్చకులు,రుద్రబట్ల పురుషోత్తం శర్మ ఇటీవల అనారోగ్య కారణంగా మరణించగా,ఆయన జ్ఞాపకార్థం బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజ లింగు,సుందిల్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ గర్రేపల్లి సదానందం,గ్రామ శాఖ అధ్యక్షుడు బొగిరి భాస్కర్ ల సూచన మేరకు సుందిల్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మల రాజిరెడ్డి,మేకల నర్సయ్య , బొగిరి తిరుపతి,అన్నం సంతోష్,పీక సతీష్, దుస్స మల్లేష్,కనుకుల సతీష్, బొగోరి దివాకర్,లు కలిసి పూజారిగా శివాలయానికే కాకుండా గ్రామ పూజారిగా...