హుస్నాబాద్ నుండి బెజ్జంకి బస్సు ప్రారంభం

హుస్నాబాద్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ప్రారంభం బెజ్జంకి,మార్చి 26(ప్రజావాణి) ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హుస్నాబాద్ బస్ స్టేషన్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా మైసంపల్లి, చంచల్ చెరువుపల్లి, కోహెడ మీదుగా బెజ్జంకి 10 గంటల వరకు చేరుకుంటదని తెలిపారు. తిరిగి బెజ్జంకి నుండి ఉదయం 10:10 కీ బయలు దేరి...