హుస్నాబాద్ కాంగ్రెస్‌కు నూతన సారథి వెన్న రాజుకు ఘన సన్మానం

హుస్నాబాద్ కాంగ్రెస్‌కు నూతన సారథి వెన్న రాజుకు ఘన సన్మానం ఎల్కతుర్తి , జూలై 23(): హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెన్న రాజును ఎల్కతుర్తి మండల జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పప్పుల గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పప్పుల గంగాధర్ మాట్లాడుతూ, వెన్న రాజు నాయకత్వంలో హుస్నాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే...