హుస్నాబాద్‌లో ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు..

హుస్నాబాద్‌లో ఘనంగా 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన సదస్సు.ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,* డ్రైవర్లకు దుస్తులు, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు , హెల్మెట్ పంపిణీ.. సిద్దిపేట్ హుస్నాబాద్, జూన్ 13, ప్రజావాణి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన *'అరైవ్ అలైవ్'* కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్స్‌లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ...