హుజురాబాద్ రాజకీయాల్లోకలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్.కు బెదిరింపులు దాడి<br>
హుజురాబాద్.రాజకీయాల్లోకలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్.కు బెదిరింపులు దాడి* హుజురాబాద్ రాజకీయాల్లో కలకలం* సబ్బని వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమోదు* దాడి బెదిరింపులు సోషల్ మీడియా దుష్ప్రచారంపై కేసు నమోదు విచారణ ప్రారంభంజమ్మికుంటఆగస్టు 5 (ప్రజావాణి)హుజురాబాద్ రాజకీయాల్లో మరోసారికలకలంరేగిందిసామాజిక కార్యకర్త సబ్బని వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి ప్రాణహాని బెదిరింపులు పరువు నష్టం కలిగించే చర్యలు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.సబ్బని వెంకట్ తన ఫిర్యాదులో స్థానిక ఎమ్మెల్యే...