బెజ్జంకి,ఏప్రిల్ 22 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరగనున్న హిందూ సమ్మేళనానికి స్థానిక ఎస్సై బోయిని సౌజన్యను సమ్మేళన కమిటీ చైర్మన్, బెజ్జంకి గ్రామ సర్పంచ్బొ ల్లం శ్రీధర్, ఆహ్వానించారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎస్సై బోయిని సౌజన్య తెలిపారు.