హిందూ సమ్మేళనం…..
ప్రజావాణి ఏప్రిల్27:సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామం లో హిందూ మత సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసనంద స్వామిజీ మహారాజ్ గారు హాజరు ఐనారు.వీరు మాట్లాడుతూ గడప లోపాటనే కులం….గడప దాటితే హిందువులం అని పిలుపు నిచ్చినారు….ఈ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి జి.వీరారెడ్డి మాట్లాడుతూ భారతీయ పౌరులంగా హైందవ ధర్మంను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పి నాడు.
ఇట్టి కార్యక్రమంలో కోశాది కారి ఉదయ్,శీలం ఉమసైదులు, నవిలే నర్సయ్య,గజ్జి సైదులు,వెంకన్న సెట్ మరియు మదలం లోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున హిందువులు తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి నారు.