హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ “ప్రశాంతమైన మనసే విజయానికి పునాది,ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదాం జిల్లా ఎస్పీ
- పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపుపై ప్రత్యేక దృష్టి. - జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా, ధ్యాన సాధనల్లో పాల్గొన్న ఎస్పీ. - "ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే సమాజానికి ఉత్తమ సేవలు అందించగలరు" అని ఎస్పీ సూచన. - జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్య సూత్రాలను అలవర్చుకోవాలని పిలుపు. తిరుపతి జిల్లా జూన్ 5 ప్రజావాణి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన "హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్" కార్యక్రమానికి తిరుపతి జిల్లా...