హస్తాన్ని విడి ప్రతిపక్ష పార్టీలోకి వేముల అరుణ్

హస్తాన్ని విడి ప్రతిపక్ష పార్టీలోకి వేముల అరుణ్రామగిరి మండలం సుందిల్ల గ్రామం విద్యానగర్‌కు చెందిన యువజన నాయకుడు వేముల అరుణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.సుందిళ్ల గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. యువతకు బీఆర్ఎస్ సిద్ధాంతాలు,పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్నారు.వేముల అరుణ్ వంటి యువ నాయకుడి చేరికతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం...