హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి
హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలి బీజేపీ జిల్లా సమావేశంలో నాయకుల పిలుపు మెదక్, ఆగస్టు 7: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా యాత్ర’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్...