హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు… రాచమల్లు నిజం చెప్పడు… – ఇర్ఫాన్ బాషా
కడపజిల్లాప్రజావాణిన్యూస్ (ఏప్రిల్12)ప్రొద్దుటూరు వైకాప నాయకులపై ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ధ్వజం అబద్ధాలనే ఆహారంగా,అబద్ధాలనే ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేసే వ్యక్తి రాచమల్లు.షర్మిల రెడ్డి గారిపై విమర్శలు చేయడంలో కనీసం అదుపు పాటించండని హితువు. షర్మిల గారిని “చిలుక”తో పోల్చడం సబబా? లేక మహిళల పట్ల గౌరవమా?ఎభియాన్ రాధాకృష్ణ గారు మా ఇంటి మహిళలను అవమానించారని అంటూ మీరు ఏబీఎన్ కార్యాలయానికి వెళ్ళి నిరసనలు తెలిపారు అయితే ఇప్పుడు మీరు షర్మిల గారిపై మాట్లాడుతున్న మాటలు అవమానం కాదా?మీ ఇంటి మహిళలకు...