హమాలీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి
హమాలీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి ఆల్ హమాలి సంఘం జిల్లా కార్యదర్శి నాగన్న.ప్రజావాణి, నెల్లికుదురు:ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆల్ హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆల్ హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు తక్షణమే చేయాలన్నారు.మండలకేంద్రం నెల్లికుదురు లో ఆల్ హమాలి మండల కమిటీ సమావేశం రవి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. దీనికి నాగన్న హాజరై మాట్లాడుతూ హమాలి కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు...