హనుమాన్ శోభా యాత్రలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ ..

వై.ఎస్.ఆర్ కడప జిల్లా... హనుమాన్ శోభా యాత్రలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ ...అని చాటి చెప్పిన సర్వమత సమ్మేళనం కార్యక్రమం....హిందూ సోదరులకు మజ్జిగ, మంచినీరు, కూల్ డ్రింక్స్ ఆప్యాయంగా పంపిణీ చేసిన ముస్లిం సోదరులు 🟦 శోభా యాత్ర లో కలిసిమెలిసి పాల్గొని మత సామరస్యాన్ని, ఐక్యత చాటిన ముస్లిం, హిందూ మత పెద్దలను అభినందించిన జమ్మలమడుగు ఎం.ఎల్.ఏ శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు, టి.డీ.పీ ముస్లిం నాయకులు అమీర్ బాబు...