హనుమాన్ జయంతి ప్రశాంతంగా జరుపుకోవాలి పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాసి వినోద్ కుమార్

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) హనుమాన్ జయంతి ప్రశాంతంగా జరుపుకోవాలి పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాసి వినోద్ కుమార్ నేడు మంగళవారం జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వినోద్ కుమార్ సూచించారు సోమవారం పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించాలని ఎవరైనా సందర్భంగా హనుమాన్ జయంతి ప్రశాంతంగా భక్తి నిర్వహించుకోవాలని ఆయన కోరారు అదేవిధంగా పామూరు టౌన్ లో హనుమాన్ జయంతి సందర్భంగా ఎవరైనా...