స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలి – మేయర్

*స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలి – మేయర్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన గృహ జాబితా (Census House Listing & Enumeration) కార్యక్రమానికి నగర ప్రజలు పూర్తి సహకారం అందించాలని నగర మేయర్ మరియు జిల్లా కలెక్టర్ కోరారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 349 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయగా, వీటి కోసం 349 మంది ఎన్యుమరేటర్లు మరియు 57 మంది సూపర్వైజర్లు నియమించబడినట్లు...