స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” విజన్ సాధనలో మంగళగిరిని ముందంజ లో నిలిపే విదంగా చర్యలు. •మంత్రి శ్రీ నారా లోకేష్
మంగళగిరి ప్రజావాణిన్యూస్(మార్చి26)పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత - ప్రజలలో అవగాహన కల్పించటమే స్వచ్ఛ మంగళగిరి 2.0 ప్రధమ లక్ష్యం. పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి రూపొందించిన “స్వచ్ఛ మంగళగిరి 2.0”కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నేడు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి లోని మంగళగిరి లో టిప్పర్ల బజార్ -2 ,తాడేపల్లి కుంచన పల్లి,గుండిమెడ గ్రామాల నందు ప్రారంబించుట జరిగినది.ఈ కార్యక్రమంలో గుండిమెడ నందు నగరపాలక సంస్థ కమిషనర్ అలీం...