స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘పుస్తక దానం-మహాదానం’ కార్యక్రమం
.కోదాడ, ఆగస్టు 6/ ప్రజావాణి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉన్నత ఆశయంతో కోదాడలోని స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "పుస్తక దానం - మహాదానం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ యువ నాయకులు శ్రీ చీదేళ్ళ శ్రీనివాసరావు - నాగలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. చిన్నారుల చదువుల కోసం సహాయం చేయడం అత్యంత గొప్ప విషయమని కొనియాడారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే...