స్వయం ఉపాధి ద్వారా ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
*స్వయం ఉపాధి ద్వారా ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం* *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ జాయింట్ ఐడెంటిఫికేషన్ ఇంటర్వ్యూల నిర్వహణ* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* నల్లగొండ నగరంలోని షెడ్యూల్డ్ కులాల కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా నేడు (20.05.2026) నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జాయింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర పాల్గొని...