స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
*స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ పై ప్రత్యేక దృష్టి సారించాలి* *ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇండీ పప్పీ అడాప్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈరోజు కమిషనర్ శ్రీ బి. శరత్ చంద్ర ఆధ్వర్యంలో సెక్షన్ హెడ్‌లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, టీఎంసీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మేప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు శానిటరీ జవాన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...