స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధన లక్ష్యంగా శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు అవగాహన సమావేశం*
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ–2026లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ అలీం బాషా, అదనపు కమీషనర్ శకుంతల స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్ మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలను వివరించారు. గృహస్థాయి వ్యర్థాల నిర్వహణ, మూలంలోనే వ్యర్థాల వేర్పాటు, పరిశుభ్రత చర్యలు మరియు ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యతపై శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు అవగాహన కల్పించారు. ఈ...