స్వచ్చ ఆంధ్రా డే” సందర్భంగా మంగళగిరితాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అవగాహన ర్యాలీ
మంగళగిరి ప్రజావాణి న్యూస్ తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి” డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దు నగరపాలక సంస్థకు ప్రజలు సహకరించాలి: కమిషనర్ అలీం బాషా స్వచ్చ్ ఆంధ్రా డే” సందర్భంగా థీమ్‌తో ర్యాలీ మరియు స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహణ.గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్చ ఆంధ్రా డే కార్యక్రమంలో భాగంగా,మే–2026 నెలకు అనే ప్రత్యేక థీమ్‌ను ప్రకటించిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉదయం మంగళగిరి...