“స్మార్ట్ కిచెన్”తో మధ్యాహ్న భోజన పథకానికి నూతన దిశ..!జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
త్వరలో రోజుకు లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం కడప, జూలై 16 ప్రజావాణి జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలవడం జిల్లాకే గర్వకారణం అని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తెలిపారు.గురువారం కలెక్టరేట్ సభాభవనంలో.స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పురోగతి,వివిధ దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై.జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్...