స్పందన వచ్చింది కదిలిన పంచాయితీ అధికారులు…!

*స్పందన వచ్చింది కదిలిన పంచాయితీ అధికారులు... *కన్నెత్తి చూడని ఎన్ఎస్పి ఆర్డబ్ల్యూఎస్ శాఖలు     *ప్రజల అవసరాల మంచినీటి బోరింగ్ వద్ద ఇప్పటికైనా సమగ్ర చర్యలు తీసుకుంటారా...?     *లేదు లేదు పనిచేయటం లేదు అంటూ ఉన్న పరిస్థితిని వదిలేస్తారా...? దర్జాగా పనిచేస్తున్న బోరు నోరేళ్ల పెడుతున్న అధికారులు...?     *మేజర్ గ్రామపంచాయతీలో మైనర్ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలంటున్న స్థానిక జనాలు..!     *ప్రజావాణి దినపత్రిక వరుస కథనాలకు విశేష స్పందన..!   *ప్రతి అక్షరం ప్రజల మనోభావాలు...