*స్పందన వచ్చింది కదిలిన పంచాయితీ అధికారులు…
*కన్నెత్తి చూడని ఎన్ఎస్పి ఆర్డబ్ల్యూఎస్ శాఖలు
*ప్రజల అవసరాల మంచినీటి బోరింగ్ వద్ద ఇప్పటికైనా సమగ్ర చర్యలు తీసుకుంటారా…?
*లేదు లేదు పనిచేయటం లేదు అంటూ ఉన్న పరిస్థితిని వదిలేస్తారా…? దర్జాగా పనిచేస్తున్న బోరు నోరేళ్ల పెడుతున్న అధికారులు…?
*మేజర్ గ్రామపంచాయతీలో మైనర్ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలంటున్న స్థానిక జనాలు..!
*ప్రజావాణి దినపత్రిక వరుస కథనాలకు విశేష స్పందన..!
*ప్రతి అక్షరం ప్రజల మనోభావాలు ఆకాంక్షలు సమస్యలునెరవేర్చే దిశగా ప్రయాణం..