స్నేహ కుసుమాలు వాడిపోలేదు.

.మిత్రుని కుటుంబానికి 46 వేల రూపాయల ఆర్థిక సహాయం. .ZPHS పస్రా 1995-96 బ్యాచ్ చూపిన మానవత్వం. పస్రా/ములుగు జిల్లా రిపోర్టర్‌ (ప్రజావాణి) పదేళ్లు ఒకే బెంచ్ పై కూర్చుని చదువుకున్న స్నేహం... కాలం గడిచినా చెక్కు చెదరలేదు. ZPHS పస్రా 1995-96 10వ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు చిన్ననాటి మిత్రుడు జాడి యుగంధర్ అకాల మరణంతో కుంగిపోయిన ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన యుగంధర్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి చర్చించారు.స్నేహితుడి...