స్నేహమే జీవితానికి అందం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ప్రత్యేకం

  *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ శ్రీకాంత్ (ప్రజావాణి)* స్నేహం అనేది రక్త సంబంధం కాదు. అయినా కష్టంలో "నేనున్నాను" అని భరోసా ఇచ్చే పవిత్ర బంధం. కుల, మత, వయసు, లింగ భేదం లేకుండా మనుషులను కలిపే గొప్ప శక్తి స్నేహం. ప్రతి సంవత్సరం *ఆగస్టు నెలలో మొదటి ఆదివారం* స్నేహితుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 1935లో అమెరికాలో మొదలైన ఈ సంప్రదాయం నేడు ప్రపంచమంతా విస్తరించింది. *స్నేహానికి గొప్ప ఉదాహరణలు* రామాయణంలో శ్రీరాముడు-సుగ్రీవుడు, మహాభారతంలో దుర్యోధనుడు-కర్ణుడు, కృష్ణుడు-అర్జునుడు లాంటి బంధాలు స్నేహానికి...