స్నేహమే కుటుంబం – పస్రా SI తాజుద్దీన్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు
గోవిందరావుపేట/ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) స్నేహితుల దినోత్సవం సందర్భంగా పస్రా పోలీస్ స్టేషన్ గోవిందరావుపేట మండల ప్రజలకు SI తాజుద్దీన్ గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం అనేది ఒక ఆత్మీయ బంధం... జీవితాన్ని అందంగా మార్చే అనుబంధం అని ఆయన అన్నారు. Telangana State Police మరియు Pasara Police తరపున సంతోషం పంచే స్నేహితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మన స్నేహాలు నమ్మకంతో మొదలై, అవగాహనతో కొనసాగి, ఆత్మీయతతో శాశ్వతంగా నిలవాలి అని SI తాజుద్దీన్ గారు సందేశం...