స్నేహం అనేది రెండు హృదయాల మధ్య ఉండే ఒక అందమైన వారధి *పొదిలి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఉత్తమ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్న మిత్రులు

పొదిలి జూన్ 08 ప్రజావాణి నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే ( జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం) సందర్భముగా  జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నవ్వులు పువ్వులు సంఘం మిత్రుల ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఒకరికి ఒకరు ఘనంగా తెలుపుకున్నారుఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి మాట్లాడుతూ స్నేహం అనేది రెండు హృదయాల మధ్య ఉండే ఒక అందమైన వారధి అని, వందమంది స్నేహితులు ఉండటం కంటే 100 సమస్యలు తీర్చే ఒక మంచి మిత్రుడు ఉండటం గొప్ప అని,...