స్నేహం అంటే కలిసి నవ్వుకోవడం కాదు సమాజాన్ని మార్చే బాధ్యతను పంచుకోవడం

*స్నేహం అంటే కలిసి నవ్వుకోవడం కాదు సమాజాన్ని మార్చే బాధ్యతను పంచుకోవడం*చెప్పినప్పుడు వినేవాడు కాదు తప్పు చేసినప్పుడు సరిదిద్దేవాడే నిజమైన స్నేహితుడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం ప్రతి ఏడాది మన జీవితాల్లో స్నేహం విలువను గుర్తు చేస్తుంది. కానీ నేటి పరిస్థితుల్లో స్నేహం అనే పదానికి కొత్త అర్థం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. సోషల్ మీడియా యుగంలో వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నా, కష్టకాలంలో తోడుగా నిలిచే నిజమైన స్నేహితులు చాలా కొద్దిమందే ఉంటున్నారు. అందుకే ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం గురించి...