స్థానిక సంస్థల్లో కులగణన ఆధారంగా రజకులకు కొన్ని స్థానాలను రిజర్వేషన్ చేయాలి
కడప (మే25 ప్రజావాణి) కలెక్టరేట్ లోని పాత పిజిఆర్ఎస్ హాల్ నందు బిసి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా (ఐఏఎస్ ) కి రజకుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా రిజర్వేషన్ 40% శాతానికి పైగా పెంచుతూ,ప్రత్యేకించి రజకులకులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని ఆల్ ఇండియా ధోపి మహాసంగ్రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందపల్లి కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు చేలో రవీలు కోరారు దేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు పైబడినా...