స్టే అలర్ట్ స్టే అవేర్ స్టే సైబర్ సేఫ్–విద్యార్థులకు ఎస్పీ పిలుపు
.ములుగులో సైబర్ భద్రతపై 500 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. .సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సురక్షా కా తిరంగా" కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ...