స్టేషన్ ఘన్‌పూర్ మెగా లెదర్ పార్క్‌కు కేంద్రం వెంటనే ఆమోదించాలివరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
స్టేషన్ ఘన్‌పూర్ మెగా లెదర్ పార్క్‌కు కేంద్రం వెంటనే ఆమోదించాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.. రూల్-377 కింద లోక్‌సభలో కేంద్రాన్ని కోరిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య.. ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి.. హన్మకొండ, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. బుధవారం...