prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 3:56 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం

స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి ప్రజావాణి న్యూస్(మార్చి31)కర్నూలులో 14 ఏళ్ల బాలికపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కూలి పనులు చేసుకునే దంపతులు 9వ తరగతి చదువుతున్న తమ కుమార్తెను రోజూ ఆటోలో స్కూలుకు పంపేవారు.అయితే,ఆ ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.అనంతరం అతని స్నేహితుడు,ట్రాక్టర్ డ్రైవర్ అయిన తెలుగు శివకుమార్ కూడా బాలికను బెదిరించి కోరిక తీర్చుకునేవాడు.ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులిద్దరూ భయపెట్టడంతో,ఆ బాలిక తన బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయింది.డాక్టర్లు చెప్పిన మాటలకు తల్లిదండ్రులు షాక్.నిందితులు లైంగిక వేధింపులు కొనసాగడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.మార్చి 28న ఆమె అనారోగ్యానికి గురికావడంతో కుమార్తెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.డాక్టర్లు ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో తల్లిదండ్రులు షాకయ్యారు.ఈ క్రమంలో సోమవారం ఆ విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిందితులు బాలిక కుటుంబ సభ్యులను బెదిర