స్కూల్ బస్సు నిర్లక్ష్యంతో చిన్నారి సహస్ర దుర్మరణం

*స్కూల్ బస్సు నిర్లక్ష్యంతో యూకేజీ చిన్నారి సహస్ర దుర్మరణం* *బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: ఏఐఎస్ఎఫ్ డిమాండ్* షాద్ నగర్ ప్రజా వాణి జులై 24:చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య-మనీష దంపతుల కుమార్తె, అబ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర... స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం ఇంటి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకం. పాఠశాల యాజమాన్యం మరియు డ్రైవర్ల బాధ్యతారహిత వైఖరి కారణంగానే పసికందు...