సోషలిస్ట్ క్యూబాకు అండగా నిలబడదాం . తిరుపతి,సిపిఎం జిల్లా నేతల పిలుపు పిలుపు!!
తిరుపతి,జిల్లప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)సిపిఎం జిల్లా నేతల పిలుపు పిలుపు!అమెరికా నుంచి తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొంటున్న క్యూబాకు విరాళాలిచ్చి,సంఘీభావం ప్రకటించి,అండగా నిలబడాలని సీపీఐ(ఎం) తిరుపతి జిల్లా కార్యదర్శి,వందవాసి,నాగరాజు,కార్యదర్శ వర్గ సభ్యులు,కందారపు మురళి పిలుపునిచ్చారు.తిరుపతి జిల్లా,రైల్వే కోడూరు జనరల్ బాడీ సమావేశం,మంగళవారం,ఉదయం సిఐటియు ఆఫీసులో,సిపిఎం జిల్లా నాయకులు,సిహెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేవలం కోటి జనాభా కలిగిన చిన్న దేశం క్యూబా,తనకు లొంగడం లేదని కక్షగట్టి ఆరు దశాబ్దాలుగా కత్తులు దూస్తోంది అమెరికా.ఇరాన్ తర్వాత క్యూబాపైనే దాడి అని బెదిరిస్తోంది.అమెరికా ప్రభుత్వం క్యూబా...