సోమిరెడ్డి దోపిడీ -న భూతో. న భవిష్యతి “
నెల్లూరు జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు కష్టపడి,తమ సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటే,ఆ పనులను తానే చేసినట్లుగా సోమిరెడ్డి బిల్లులు చేయించుకోవడం సిగ్గుచేటు రైతులు విదిల్చిన ఎంగిలి మెతుకులు తిని,సోమిరెడ్డి సంతృప్తి పడుతున్నాడు- కాయకష్టం చేసే అన్నదాతల సొమ్మును ఆశించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు ఐఏబి సమావేశంలో కాలువలు శుభ్రం చేసి నీళ్లు వదలాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది,గతంలో నీరు-చెట్టు పథకాన్ని ఏ విధంగా అయితే దోచుకోవడానికి వాడుకున్నారో,ఇప్పుడు'నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత'అనే...