సోమిరెడ్డి ఇలాఖాలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తరలింపు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్) సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరప్పాడు నుండి గొలగమూడికి యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తరలింపు గ్రావెల్ అక్రమ తరలింపు దారులకు సోమిరెడ్డి అండదండలు గ్రావెల్ తరలింపు ట్రాక్టర్ ల ను అడ్డుకున్న స్థానికులతో తాము ఏఎంఆర్( AMR)సంస్థకు రాయల్టీ చెల్లించామని దబాయిస్తున్న వాహనదారులు మైనింగ్ అనుమతులు లేకుండా రాయల్టీ చెల్లించామన్న పేరుతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడం లేదంటూ స్థానికుల ఆగ్రహం మైనింగ్ అనుమతులు ఉంటేనే ఏఎంఆర్ సంస్థ రాయల్టీ లు వసూళ్ళు చేయాలని...