సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు.
జగ్గయ్యపేట జూన్ 7 ప్రజావాణి నియోజకవర్గం,నందిగామ మండలం సోమవరం గ్రామంలో గత ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ప్రారంభించిన మ్యాజిక్ డ్రైనేజీల పనితీరును పరిశీలించడానికి విచ్చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు,తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను.మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి.మ్యాజిక్ డ్రైనేజీలను పరిశీలించిన తరువాత గ్రామ...