సైబర్ మోస బాధితులకు గుడ్‌న్యూస్.. మనీ రిస్టోరేషన్ మాడ్యూల్‌తో డబ్బుల రీఫండ్
బెజ్జంకి, జూలై 16(ప్రజావాణి ) సైబర్ మోసాలకు గురై డబ్బులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త తెలిపింది. బాధితులు తమ కోల్పోయిన నగదును సులభంగా తిరిగి పొందేందుకు **మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM)**ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యూరో డైరెక్టర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) నుంచి రీఫండ్‌కు సంబంధించిన SMS లేదా నోటిఫికేషన్ అందుకున్న బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో MRM ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు....