సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన ఉండాలి చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్

చిలుకూరు మార్చి 26(ప్రజావాణి): చిలుకూరు మండల కేంద్రంలో ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్ మండల కేంద్రం లోని జెర్రి పోతుల గూడెం గ్రామంలో  ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, షీ టీమ్స్ పైన పోలీసు కళాభృందంతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా  ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో  సైబర్ నేరాలపై, రోడ్డు నియమ నిబంధనలపై చిలుకూరు మండల కేంద్రంలో...