సేవలో కొత్త చరిత్ర సృష్టించిన లయన్స్ క్లబ్
సేవలో కొత్త చరిత్ర సృష్టించిన లయన్స్ క్లబ్-సభ్యుల సహకారంతో ఒకే రోజు 101 సేవా కార్యక్రమాలు.-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్.రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూలై 02నూతన లయోనిస్టిక్ సంవత్సరం ప్రారంభం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ అధ్యక్షురాలు డా.శరణ్య యాదవ్ ఆధ్వర్యంలో,జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం పిలుపు మేరకు ఒకే రోజు 101 వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వెల్ఫేర్ ఆఫీసర్ తుల ప్రీతి,కల్వచర్ల గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బూర్గు భూమయ్య,బేగంపేట గ్రామానికి చెందిన...