సేవలకు సలాం…5వ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం గారికి ఘన వీడ్కోలు
సేవలకు సలాం...5వ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం గారికి ఘన వీడ్కోలు ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) ములుగు జిల్లా చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారి పదవీ విరమణ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారికి బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఆకట్టుకునే వీడ్కోలు పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో శాలువాతో ఘనంగా సత్కరించి...