సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ఎంటీఎంసీ కమీషనర్ – ప్రజలు వెంటనే నమోదు పూర్తి చేయాలని విజ్ఞప్తి

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమీషనరు గారు స్వయంగా తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self-Enumeration) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరూ తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది ఎంతో ఉపయోగకరమని కమీషనర్ వివరించారు.అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం అత్యంత...