సెయింట్ విన్సెంట్ పాఠశాల 10వ ఫలితాల్లో అద్భుత విజయగాథ వైష్ణవి 577 మార్కులతో మండల టాప్

సెయింట్ విన్సెంట్ పాఠశాల 10వ ఫలిత బెజ్జంకి, ఏప్రిల్ 29 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ పరిధిలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 44 మంది విద్యార్థుల్లో 43 మంది 500 పైగా మార్కులు సాధించడం విశేషం. విద్యార్థిని వైష్ణవి 577 మార్కులతో మండలంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, నౌమిత 575 మార్కులు, మణిచందన 573 మార్కులు సాధించారు. రోహిత్, సహస్రలు 572...