సెప్టెంబరు 8న ‘ఛలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి
సెప్టెంబరు 8న ‘ఛలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి ఎంఎస్ఎఫ్ మంచిర్యాల జిల్లా నాయకుడు చిప్పకుర్తి సతీశ్ మాదిగ మంచిర్యాల,ఆగస్టు 8,ప్రజావాణి: ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 8న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాదిగ విద్యార్థి సమాఖ్య (MSF) నాయకులు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు చిప్పకుర్తి సతీష్ మాదిగ మాట్లాడారు.పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో, గుండెజబ్బులతో బాధపడే చిన్నారులకు శస్త్రచికిత్సల...