సెంట్రల్ కిచెన్ పేరుతో 85వేల మంది కార్మికులను రోడ్డుపాలు చేయడం సిగ్గుచేటు ఏఐటీయూసీ ఈనెల 8న భోజన కార్మికులు కడప కలెక్టరేట్ ధర్నాకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ పిలుపు
పోరుమామిళ్ల (జూన్ 06) ప్రజావాణి ఏఐటియుసి మండల సమితి విలేకరుల సమావేశంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ వితంతువులకు, మహిళలకు అండగా ఆసరాగా మధ్యాహ్న భోజన కార్మికులకు చట్టబద్ధత, వేతనాలు పెంచాలని ఏఐటియుసి మాజీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్,ఏరియా అధ్యక్షులు సఫా లు వారి బృందం పాలక ప్రభుత్వంపై ఆగ్రహం చెందారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులను చంద్రబాబు నియమించి,30 సంవత్సరాలు గడిచిన తర్వాత,మెనూ చార్జీలు,పిల్లలకు రేట్లు,భోజనం కార్మికులకు వేతనం పెరగడముతో,నెలసరి మామూళ్ల కోసం కాంట్రాక్టర్లు,నెలనెల కమిషన్ల కోసం సెంట్రల్ కిచెన్ తీసుకురావడం...