prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:57 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సూర్య నారాయణ రెడ్డి గారిని పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి ఆహ్వానించిన గ్రామవాస్తవ్యులు

ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేల్నియోజకవర్గం,బి.కోడూరు మండలం, గుంతపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిప్పలూరు రామ్మోహన్ రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి,ఓబులరెడ్డి రమణారెడ్డి, అరవ శ్రీనివాసులు రెడ్డి, మాచుపల్లి కృష్ణా రెడ్డి, బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి, బోవిళ్ళ నరసింహ రెడ్డి, కమలకూరు రామకృష్ణా రెడ్డి, సిమెంట్ సుబ్బారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండు శ్రీనివాసులు, పఠాన్ మౌలాలి, కడప పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు జహంగీర్ భాషా ,తదితరులు పాల్గొన్నారు.