సూరారంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
సూరారంలో చలివేంద్రం ప్రారంభం శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ముందడుగు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 05 (ప్రజావాణి): ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలోని హైవే రోడ్డు సమీపంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భూషణం, వెంకటేశం, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...